ప్రియాంక కుటుంబానికి అండ.. రాజమహేంద్రవరం GSL మెడికల్ కాలేజీ పెద్ద మనసు.. రూ.20 లక్షలు సాయం

4 weeks ago 8
Gsl Medical College Rs 20 Lakhs To Priyanka Family: రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ మెడికో ప్రియాంకకు అండగా నిలిచింది. పెద్ద మనసుతో ప్రియాంక కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించారు.. కాలేజీలో నిర్వహించిన సంతాప సభలో సాయం గురించి ప్రకటన చేశారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు అందిస్తామని జీఎస్‌ఎల్‌ ఎండీ డాక్టర్ గన్ని సందీప్‌ తెలిపారు. త్వరలోనే ప్రియాంక కుటుంబానికి కలిసి అందజేస్తామని సందీప్ చెప్పారు.
Read Entire Article