ప్రియాంక కుటుంబానికి రూ. 20 లక్షలు ఆర్థిక సాయం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..

4 weeks ago 4
వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రియాంక మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చంద్రబాబు.. ప్రియాంక కుటుంబానికి రూ. 20 లక్షలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అలాగే ప్రియాంక మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు.
Read Entire Article