ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?: వైఎస్ షర్మిల

4 weeks ago 11
రాజమండ్రి ఘటనలో చనిపోయిన మెడికో ప్రియాంక కేసుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఇది ప్రమాదం కాదని.. అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రియాంక ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని.. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.
Read Entire Article