ఇంట్లో ఎవరూ లేరు. ఎవరి పనుల మీద వాళ్లు వెళ్లిపోయారు. తాను మాత్రమే ఒంటరిగా ఉంది. ఇలాంటి ఏకాంత సమయం మళ్లీ దొరుకుతుందో లేదో అనుకుందేమో.. వెంటనే తన ప్రియున్ని ఇంటికి పిలిచింది. ఆ ప్రియుడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా.. నిమిషాల్లోనే ప్రియురాలి ఒళ్లో వాలిపోయాడు. కానీ.. అప్పుడు అసలైన ట్విస్ట్. ఆఫీసు నుంచి ఆ అమ్మాయి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. ప్రియుడితో తన కుమార్తె సన్నిహితంగా ఉండటం చూసి.. కోపంతో ఊగిపోయాడు. ఆ తర్వాత..!