ప్రియుడితో పారిపోయిందని కక్ష.. పోలీసుల ముందే భార్య గొంతులో పొడిచి చంపిన భర్త

2 weeks ago 3
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. కవిత అనే వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోగా.. పోలీసులు ఆమెను జడ్చర్లలో గుర్తించారు. పోలీసులతో కలిసి ఆమెను తిరిగి తీసుకువస్తున్న క్రమంలో.. భర్త సిద్ధారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. సదాశివపేట మండలం నందికంది వద్దకు రాగానే కారులోనే తన వద్ద ఉన్న కత్తితో భార్య గొంతుపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article