ప్రియురాలు అలిగిందని ఆ యువకుడు చేసిన పనికి.. ఎవరు బ్రో నువ్వు, నువ్వెలా నమ్మావ్ తల్లి

6 months ago 32
Srikakulam Man Put His Head On Railway Track: ప్రియురాలిని చూడాలనే కోరికతో యువకుడు చేసిన పనికి అందరూ పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తనకు ప్రమాదం జరిగిందని అబద్ధం చెప్పి, ఆమెను రప్పించుకున్నాడు. అయితే ప్రియుడు అబద్ధం చెప్పాడనే ఆగ్రహంతో యువతి వెళ్ళిపోతుంటే, రైలు పట్టాలపై తలపెట్టి ఆపాడు. దీంతో రైలు ఆగింది, పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరినీ స్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రులకు పోలీసులు హెచ్చరించి ఇద్దర్ని పంపించేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article