మీడియా సమావేశంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళ చెంపపై కొట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో ఈ ఘటన జరిగిందని వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.