ప్రేమ కోసం మతం మార్చుకుంది.. పెళ్లి కోసం కెరీర్‌నే వదిలేసింది.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
1 month ago
4
కొన్నేళ్ల క్రితం ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీ ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. అప్పట్లో సీరియల్స్‌కి విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రతి ఇంట్లోనూ సీరియల్స్ ఒక భాగమైపోయాయి. ఆ టైమ్‌లో చాలామంది నటులు స్టార్లుగా మారిపోయారు.