ప్రేమించినోడి చేతిలో దారుణ మోసం.. 49 ఏళ్లకే క్యాన్సర్.. నరకం అనుభవించిన హీరో చెల్లెలు..!
4 months ago
6
Tollywood: కెమెరా ముందు ముఖానికి రంగేసుకుని అందంగా కనిపించే తారలు.. ఒక్కసారి ఆ మేకప్ తీసేస్తే, ఆ మోహంలో ఎన్నో విషాద ఛాయలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో నటుల జీవితాలు అందరివి పూల పాన్పులు కావు.. కొంత మందివి ముళ్ల కంచెలు కూడా.