AP Private Colleges Facial Recognition Attendance: ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది.. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్లు, విద్యార్థులు కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ (ముఖ ఆధారిత హాజరు) నమోదు చేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థులకు కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ (ముఖ ఆధారిత హాజరు) నమోదు చేసేలా నిబంధనను అమలు చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.