ప్లాట్లు, అపార్టుమెంట్లు కొంటున్నారా.. ముఖ్య గమనిక.. అధికారుల కీలక ప్రకటన

1 year ago 41
ఆంధ్రప్రదేశ్‌లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసేవారికి ఏపీ రెరా ముఖ్య సూచన చేసింది. రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనొద్దని రెరా ఛైర్మన్ సురేష్ కుమార్ సూచించారు. రెరా అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమని, ప్రీ లాంచ్ పేరుతో డిపాజిట్లు సేకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణే రెరా ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
Read Entire Article