ప్లాస్క్‌లోని వేడి టీ తాగి.. నాలుగేళ్ల చిన్నారి మృతి..

8 months ago 17
Boy Died After Drinking Hot Tea in Yadiki: ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పిదాలే.. పెను విషాదాలకు కారణమవుతూ ఉంటాయి. ఎంత అప్రమత్తంగా వ్యవహరించినా సరే.. విధి ఆడే వింత నాటకంలో చేసేదేమీ ఉండకపోవచ్చు. అలాంటి ఘటనే అనంతపురం జిల్లా యాడికిలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుణ్ని.. అనుకోని విధంగా దూరం చేసుకున్నారో దంపతులు. ప్లాస్క్‌లోని టీ.. తమ కుమారుడి ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Entire Article