ప్లాస్టిక్ వ్యర్థాలతో అద్భుత ఆదాయం.. రూ. 5.50 లక్షలకు పైగా..

9 months ago 27
సూర్యాపేట పురపాలక సంస్థ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైకిల్ చేస్తోంది. జమ్నానగర్‌లోని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లో ప్లాస్టిక్‌ను శుద్ధి చేసి, ప్లాస్టిక్ ముద్దలుగా మారుస్తారు. ఈ ముద్దలను ఉపయోగించి ఇటుకలు, టైల్స్, ఆక్యుప్రెషర్ మ్యాట్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. 2022 నుండి ఇప్పటివరకు 30 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం ద్వారా పురపాలక సంస్థ రూ. 5.50 లక్షలకు పైగా ఆదాయం పొందింది.
Read Entire Article