ఫలించిన నిరీక్షణ.. రింగ్ రోడ్డుకు తొలగిన అడ్డంకులు.. ఖాతాల్లోకి డబ్బులు జమ..

4 months ago 10
హైదరాబాద్‌లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రారంభం అయింది. చాలా మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాహసితులకు వీటిని పంపిణీ చేశారు.
Read Entire Article