ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అప్పుడే 40 సినిమాలకు సైన్.. ఇదెక్కడి మాస్‌రా మామ!
2 weeks ago
5
మనిషి జీవితం ఒడిదొడుకుల మయం. కొందరు కష్టాలను ఎదుర్కొని ఆకాశాన్ని అందుకుంటారు. మరికొందరు చతికిలపడిపోతారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో హవా నడిపిన ఓ నటుడు తన డెబ్యూ ముందే 40 సినిమాలు సైన్ చేసి సంచలనం సృష్టించాడు.