ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన విజయ్.. వైరల్ ఫోటో వెనుక అసలు వాస్తవం ఇదే..!

2 months ago 7
పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో విజయ్‌కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో కలిశారంటూ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ ఎప్పుడు జరిగింది..? వైరల్ పోస్టుల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article