ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. సుప్రీం కోర్టులో కేటీఆర్‌కు నిరాశ

1 week ago 4
హైదరాబాద్ ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏ1 నిందుతుడిగా ఉన్న కేటీఆర్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పటంతో కేటీఆర్ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంది.
Read Entire Article