ఫార్ములా ఈ- కారు రేస్ కేసు.. హైకోర్టులో కేటీఆర్‌కు షాక్, అరెస్ట్ తప్పదా..?

2 weeks ago 4
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తలిగింది. ఫార్ములా ఈ- కారు రేసు కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మానసం.. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
Read Entire Article