హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీమంత్రి కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని జనవరి 2, 3న విచారణకు రావాలంది.