తెలంగాణలో ఓవైపు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతూ.. కొంత మంది ప్రాణాలు విడుస్తుంటే.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మటన్, చికెన్, బోటి కూరలతో విందు భోజనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి ఆ పోస్టుల్లో నిజమెంతా.. ఆ వీడియోలు ఇప్పటివేనా.. లేకపోతే ఎప్పటివో ఈ సమయంలో వైరల్ చేస్తున్నారా.. ఫ్యాక్ట్ చెక్‌లో తెలుసుకుందాం..!