ఫుల్‌గా తాగేసి విద్యుత్ వైర్లపై పడుకున్నాడు.. కారణం తెలిసి అందరూ నవ్వుకున్నారు

3 weeks ago 4
Palakonda Man Slept On Power Wires: మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ వ్యక్తి అందర్నీ హడలెెత్తించాడు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కి వైర్లపై పడ్డుకున్నాడు.. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్‌శాఖ అధికారులకు చెప్పి ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు. అందరూ కిందకు దిగమని చెప్పినా వినలేదు.. కొద్దిసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. విద్యుత్ వైర్లపై ఎందుకు పడుకున్నావని అడిగితే మనోడు చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు.
Read Entire Article