ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పనులా.. ఆ సోయి కూడా లేకుండా.. సజ్జనార్ సీరియస్

4 months ago 13
రీల్స్ మోజులో యువత వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. నిన్ననే ఓ యువకుడు.. నాగుపాము తలను నోట కరుచుకుని చేసిన విన్యాసం బెడిసికొట్టి.. ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగుచూడగా.. ఇప్పుడు మరో వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోలో ఓ యువకుడు ఆర్టీసీ బస్సును ఆపి.. అందులో ఎక్కకుండా పరుగెత్తాడు. ఈ వీడియోపై స్పందించిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ వేదికగా క్లాస్ కూడా పీకారు.
Read Entire Article