ఫోన్ ట్యాపింగ్ కేసు.. 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో కీలకాంశాలు

2 hours ago 1
తెలంగాణ ఫోన ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపార ప్రముఖలతో పాటుగా న్యాయమూర్తులపైనా నిఘా ఉంచినట్లు తేలింది. ఈ మేరకు తాజాగా.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రాగా అందులో కీలక అంశాలు వెలుగు చూశాయి. మెుత్తం 18 హైకోర్డు జడ్జిలపై నిఘా పెట్టినట్లు గుర్తించారు.
Read Entire Article