ఫోన్ దొంగతనం.. డిటెక్టివ్‌‌గా మారి దొంగను పట్టేసిన ప్రభుత్వ ఉద్యోగి.. ఐదుగురు పోలీసులపై వేటు!

8 hours ago 1
రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చి ఫోన్ పోగొట్టుకున్నాడో ప్రభుత్వ ఉద్యోగి. ఆపై దాని కోసం పోలీసులను ఆశ్రయించగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తర్వాత రమ్మంటూ చెప్పి పంపించగా.. తన ఫోన్‌ను తానే పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడా ఆఫీసర్. ఈక్రమంలోనే టెక్నాలజీని వాడుకుంటూ తన ఫోన్ ఉన్న లొకేషన్‌కు చేరుకోగా ఐదుగురు నిందితులు కనిపించారు. ఇతడిని చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారి వెంట పడి మరీ తన ఫోన్‌ను దక్కించుకున్నాడు. అలాగే మరో 10 మంది ఫోన్లను సైతం పట్టుకోగా.. నిర్లక్ష్యం వహించిన ఐదుగురు పోలీసులను పైఅధికారులు సస్పెండ్ చేశారు.
Read Entire Article