ఫోన్ నంబర్లు మార్చిన విద్యుత్ శాఖ సిబ్బంది.. కరెంట్ కట్ అయితే, కొత్త నంబర్లు ఇవే

9 months ago 33
వేసవిలో కరెంటు కోతలు, వర్షాల వల్ల విద్యుత్ అంతరాయాలు సాధారణం. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ విద్యుత్ శాఖ ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసుల కొత్త మొబైల్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ప్రాంతాల వారీగా నంబర్లను సేవ్‌ చేసుకుని, కరెంటు పోయినా లేదా ఇతర సమస్యలున్నా సంప్రదించవచ్చు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు తడి చేతులతో స్విచ్‌లు తాకకుండా, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
Read Entire Article