ఫోన్‌ నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు.. ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, GHMC కసరత్తు

10 months ago 17
హైదరాబాద్‌లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో పారదర్శకత కోసం జీహెచ్‌ఎంసీ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. నకిలీ సర్టిఫికెట్ల జారీని అరికట్టేందుకు, మొబైల్, వెబ్ ఆధారిత సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) ను అమలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు పురపాలక శాఖ ఆమోదం తెలిపింది. ఈ విధానం వల్ల మీ సేవా కేంద్రాలపై ఆధారపడకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, సీఆర్ఎస్ సేవలు ఉచితం కావడంతో జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.5 కోట్ల వరకు ఆదా అవుతుంది.
Read Entire Article