ఫోన్ మాట్లాడుతూ హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
5 months ago
6
ఖమ్మం పట్టణంలో ఓ వ్యక్తి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. వాటర్ హీటర్ చంకలో పెట్టుకొని స్విచ్ ఆన్ చేశాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.