ఫ్యాన్ గుర్తు మార్చాలని వైసీపీ ఎన్నికల సంఘానికి లేఖ.. ఆ గుర్తు కేటాయించాలట, ఇదేం ట్విస్ట్!

8 months ago 9
YSRCP Symbol Axe Instead Of Fan: వైఎస్సార్‌సీపీ గుర్తు మార్పుపై కొలిశెట్టి శివకుమార్ పేరుతో ఓ లేఖ వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. ఫ్యాన్ గుర్తును తొలగించి గొడ్డలి గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై శివకుమార్ స్పందిస్తూ ఆ లేఖ ఫేక్ అని కొట్టిపారేశారు. అసలు విషయం ఏమిటి? ఈ ప్రచారానికి కారణమెవరు? రానున్న ఎన్నికల్లో శివకుమార్ పోటీ చేయనున్నారా? వేచి చూడాల్సిందే!
Read Entire Article