ఫ్యూచర్‌ సిటీ టు అమరావతి.. 8 లైన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే, బందరు ఓడరేవుతో అనుసంధానం..

6 months ago 8
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీని.. వచ్చే వెయ్యేళ్ల అవసరాలను తీర్చేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని అమరావతికి మధ్య 8 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇక వీటితో పాటు ఫోర్త్ సిటీని మచిలీపట్నంలోని బందరు పోర్టుకు అనుసంధానించాలని నిర్ణయించారు.
Read Entire Article