rename future city: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో రూపుదిద్దుకుంటున్న ఈ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎఫ్‌సీడీఏను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరును 'భారత్ ఫ్యూచర్ సిటీ'గా మార్చాలని యోచిస్తోంది. జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీ కోసం..