హైదరాబాద్ నగరాన్ని విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యూచర్ సిటీకి ఔటర్ తరహా రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమైంది. కొంగరకలాన్ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు .. 40 కి.మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. తాజాగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.