ఫ్రీ పబ్లిసిటీ.. ENO కంపెనీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రూ.185 కోట్లు డిమాండ్ చేశారా?

1 year ago 10
సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటన సందర్భంగా.. రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలతో తెలంగాణ సర్కారు ఎంఓయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తోన్న పెట్టుబడులు చూసి ప్రతిపక్షాలకు కడుపు మంటగా ఉంది.. కడుపుమంట తగ్గాలంటే ఈనో వాడండి అంటూ హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలతో ఈనో కంపెనీకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్లయ్యింది. అయితే కాంగ్రెస్ నాయకులు ఈనో కంపెనీ నుంచి డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ న్యూస్ క్లిప్‌ను వైరల్ చేస్తున్నారు.
Read Entire Article