హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఫ్లైఓవర్ నుంచి దూకి సాహసం చేయబోయాడు. కానీ వైర్లు అతన్ని కాపాడాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారు కవర్‌ను వలలా పట్టి అతన్ని రక్షించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానికుల సమయస్పూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.