ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్‌గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న వాళ్లు బోలెడు మంది ఉన్నారు. అలా 'బంగారం' సినిమాలో క్యూట్‌గా మాట్లాడిన ఈ బుడ్డది కూడా ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తుంది. అంతేకాదు.. తెలుగులో కూడా హీరోయిన్‌గా చేసింది.