బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

1 year ago 20
AP Weather Today: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏలూరు నగరాన్ని తమ్మిలేరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Read Entire Article