Ap Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఏపీకి సంబంధించి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.