బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని జిల్లాల్లో భారీ వర్షాలు

1 year ago 44
Andhra Pradesh Heavy Rains: వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బాగా కురుస్తాయని, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. తొలకరి కూడా త్వరగా మొదలవుతుంది!
Read Entire Article