బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

6 months ago 10
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం కదులుతూ బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో మరిన్ని కుంభవృష్టి వానలు పడనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Read Entire Article