బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

3 weeks ago 8
Andhra Pradesh Weather Today: వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 48 గంటల్లో మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మంగళవారం రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి.
Read Entire Article