బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

1 month ago 4
Ap Weather Today: ఆంధ్రప్రదేశ్‌‌లో వర్షాలు కురుస్తాయంటున్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తమిళనాడు వైపుగా కేంద్రీకృతమై ఉంది. ఇవాళ ఇది వాయుగుండంగా బలపడి.. శనివారం మధ్యాహ్నం తమిళనాడులోనే తీరం దాటుతుందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్నిరు. ప్రజలు.. ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది.
Read Entire Article