బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

1 year ago 21
తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article