బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు

2 months ago 10
దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని రానున్న 24 నుంచి 72 గంటల్లో తెలంగాణ సహా 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటం వల్ల రుతుపవన ద్రోణి మరింత బలపడిందన్నారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు 5 నుంచి 6 డిగ్రీలు తగ్గాయని చెప్పారు. కాగా, జూన్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా 12 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 71 శాతం లోటు నమోదైంది.
Read Entire Article