బంజారాహిల్స్‌లో రెచ్చిపోయిన మహిళలు.. మద్యం మత్తులో ట్రాఫిక్ ఎస్‌పై దాడి
5 months ago
5
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళలు రెచ్చిపోయారు. తాగిన మైకంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐతో పాటు హోంగార్డుపై దాడి చేసి సెల్‌ఫోన్, కెమెరాలను ధ్వంసం చేశారు.