బంజారాహిల్స్‌లో స్థల వివాదం.. ఏపీ ఎంపీ vs సామాన్యుడు, పోలీస్ స్టేషన్‌కు ఇరువర్గాలు

1 month ago 3
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన స్థలం విషయంలో ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వర్సెస్ శివనారాయణ అనే వ్యక్తి మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన స్థలంలో ఎంపీ అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని శివనారాయణ కోర్టును ఆశ్రయించగా.. ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర ఫిర్యాదులతో బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article