బండి భగీరథ్ పోలీస్ కస్టడీ పిటిషన్‌ను పోక్సో కోర్టు వాయిదా వేసింది. ఈ పోక్సో కేసులో మరింత లోతైన విచారణ కోసం.. బండి భగీరథ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 26వ తేదీన విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది. ఇక బండి భగీరథ్ కేసులో ఆధారాలు సేకరించేందుకు సిట్ అధికారులు అన్ని రకాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.