తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసులో.. సిట్ విచారణకు దిగింది. ఇప్పటికే ఒకసారి బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించగా.. మరోసారి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆచూకీ తెలియలేదని.. కచ్చితంగా అతడిని పట్టుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు.