'బండి భగీరథ్ పోక్సో కేసులో A2 బండి సంజయ్'.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

3 months ago 17
బండి భగీరథ్ పోక్సో కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్రమంత్రి బండి సంజయ్.. ఈ కేసులో ఏ2 నిందితుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కి అన్నీ తెలిసినా.. తన కుమారుడిని కంట్రోల్ చేయలేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్‌కి విషయం తెలిసినా.. పోలీసులకు చెప్పకుండా.. కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
Read Entire Article