బండి భగీరథ్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కేసులో మరో సెక్షన్ జత, జీవిత ఖైదు పడే అవకాశం..!

3 months ago 18
మైనర్‌ను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో పోలీసులు తాజాగా మరికొన్ని సెక్షన్ల యూడ్ చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపే BNS 64(2)(m) కఠిన సెక్షన్‌ను చేర్చారు. నేరం రుజువైతే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. కాగా, మే 16న అరెస్టయిన భగీరథ్ వద్ద నుండి ఐఫోన్ 17ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌కు పంపారు. భగీరథ్ స్నేహితులు 10 మందిని కూడా పోలీసులు విచారించనున్నారు.
Read Entire Article