బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి శుభలేఖలో.. చంద్రబాబు, భువనేశ్వరి పేర్లు..

2 weeks ago 5
Bandla Ganesh Daughter Wedding invitation card: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. బండ్ల గణేష్ కుమార్తె జనని.. సూర్యతేజల వివాహం ఆగస్ట్ 16వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు బండ్ల గణేష్. ఆహ్వాన పత్రికలు అందిస్తూ పెళ్లికి వచ్చి కొత్త జంటను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల ఆశీర్వాదంతో అని రాసి ఉండటం విశేషం.
Read Entire Article