బడి గంటకు వేళాయె.. మధ్య తరగతి జీవికి మరో షాక్ తప్పదా.!

3 months ago 19
బడి గంటకు వేళైంది. ఇన్ని రోజులు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు మరో వారం, పది రోజులలో స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పిల్లలకు కొత్త పుస్తకాలు, స్కూలు బ్యాగులు, యూనిఫాం, షూలు వంటివి కొనేందుకు వారి తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సమయంలోనే మరో షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇంధన ధరల పెంపు నేపథ్యంలో ట్రాన్‌పోర్టు ఫీజులను పెంచేందుకు ఆటో రిక్షా నిర్వాహకులు, స్కూలు యాజమాన్యాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Read Entire Article